హ్యుండాయ్ కి సహకరించడానికి సిద్ధం : నికోలా 

by  |
హ్యుండాయ్ కి సహకరించడానికి సిద్ధం : నికోలా 
X

దిశ, వెబ్ డెస్క్: నికోలా (Nikola) వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నికోలా హైడ్రోజన్ టెక్నాలజీపై హ్యుండాయ్ ‌తో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంపై నికోలా రెండుసార్లు హ్యుండాయ్ (Hyundai) ‌కు ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయి అని మిల్టన్ తెలిపారు. ప్రస్తుతం వీరి మధ్య ఎలాంటి సహకార చర్చలు నడవట్లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.


Next Story