- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు..

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటంతో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించాలని ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Next Story