- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తర కన్నడలో ఉగ్రవాది అరెస్ట్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కన్నడలో ఉగ్రవాది అరెస్ట్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సయ్యద్ ఇద్రిస్‌ను NIA అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాను వేదికగా ఏర్పరచుకున్న ఇద్రిస్ ఉత్తర కన్నడ జిల్లాలో యువతను ఉగ్రవాదంలో చేరేందుకు ప్రొత్సహిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఉగ్రవాది కదలికల పై నిఘా వేసిన NIA అదుపులోకి తీసుకుంది. ఈ ఉగ్రవాది ఉత్తర కన్నడ జిల్లాకు చెందినవాడిగా అధికారులు గుర్తించారు. గత కొంత కాలంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసిందని NIA తెలిపింది.
Advertisement
Next Story