- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూపీలో దళిత బాలికపై అత్యాచారం
X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక(17)ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన లఖింపూర్ ఖేరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో రావడంతో సుమోటోగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తిస్తాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
Next Story