- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఇక్కట్లు పడుతున్నారని డాక్టర్ గంగాధర్ ఓ చానెల్ చర్చలో ప్రస్తావించినందుకు సీబీఐ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ నేత శ్రైలజానాథ్ రెడ్డి ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు సీజేకు లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారం పై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ వివరణ ఇవ్వాల్సిందిగా.. చీఫ్ సెక్రెటరీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తేల్చి చెప్పింది.
మరోసారి ఇటువంటి అంశాలు పునరావృత్తం కాకుండా చూడాలని సూచనలు చేసింది. ఏపీలో భావం వ్యక్తం చేసిన డాక్టర్ల పై సీబీఐ కేసు నమోదు చేయడం రెండోసారి కావడం గమనార్హం.
Next Story