- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్కంఠ పోరులో కివీస్ విజయం
by Shyam |

X
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి.. భారత జట్టు నిర్దేశించిన 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాస్ టేలర్ 109 (10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కివీస్‌కు విజయాన్ని అందించాడు. అతనికి టామ్ లాథమ్ 69 ( 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో చక్కటి సహకారం అందించాడు. అంతకుముందు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ 78 (11 ఫోర్లు), మార్టిన్ గప్టిల్ 32 (2 ఫోర్లు) పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ జట్టుకు మంచి శుభారంభం లభించింది.
Next Story