- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శిరోముండనం కేసులో కొత్తకోణం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడిని కొడుతూ శిరోముండనం చేయించిన ఘటనలో సోమవారం మరో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. నూతన్ నాయుడి ఇంటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో ఓ మహిళ ఎవరికో వీడియో కాల్ చేసి శిరోముండనాన్ని చూపించే ప్రయత్నం చేసింది.
దీంతో ఆమె ఎవరికి కాల్ చేసింది.. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. నూతన్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయని, శ్రీకాంత్‌కు గుండుకొట్టించి బయటకు తీసుకురావడాన్ని తాము చూశామని పోలీసులకు తెలిపారు.
Next Story