- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేపు నూతన పార్లమెంటు భవనం ప్రారంభం
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: మారిషస్ లో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని రేపు ప్రారంభం కానున్నది. ఈ భవనాన్ని ఆ దేశ ప్రధాని ప్రవింద్ తో పాటు భారత ప్రధాని మోడీ ప్రారంభిచనున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నది. ఆ పార్లమెంటు భవనాన్ని భారత్ సాయంతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలియజేసింది.
Next Story