- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విదేశాలకు వెళ్లేవారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కొవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో విదేశాలకు వెళ్లే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించింది. విదేశాలకు వెళ్లే వారి కోసం ఈ వ్యవధి తగ్గిస్తూ సెంట్రల్ సర్కార్ సవరణలు చేసింది. మొదటి, రెండు డోసుల మధ్య గడువు కనీసం 28 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేసింది.
Next Story