- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో పెళ్లిళ్లపై కరోనా ఆంక్షలు.. అంతకుమించి పిలిస్తే చర్యలే

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివాహాలు, ఇతర శుభకార్యాలయాలపై ఆంక్షలు విధించింది. కొవిడ్ నియంత్రణలో భాగంగా పెళ్లిళ్లు, ఇతరు శుభకార్యాలయాలు, మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150 మందికి మించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకల్లో మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించాలని..కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story