- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీహెచ్ఎంసీలో కరోనా కలవరం
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా కరోనా పంజా విసిరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రధాన కార్యాలయంలో 32 మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో ఎస్‌బీఐ క్యాషియర్‌కు కరోనా పాజిటివ్ రావడం మరింత కలవరం రేపింది. విధుల్లో భాగంగా ఎస్‌బీఐ క్యాషియర్ రోజుకీ 100 మందికి జీతాలు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయ ఉద్యోగులు, కార్మికులు భయాందోళన చెందుతున్నారు.
Next Story