- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘క్రాక్’ రికార్డ్ ఓకే.. మరి కాపీ సంగతేంటి థమన్?
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి డిసెంబర్ 14న రిలీజైన సెకండ్ సింగిల్ ‘భల్లేగా తగిలావే బంగారం’ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచంద్రన్ పాడిన ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకోగా మూవీ యూనిట్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే వినేందుకు, స్టెప్స్ వేసేందుకు సాంగ్ సూపర్ క్యాచీగా ఉన్నా సరే.. ఇది థమన్ ట్యూన్ కాదని, మరోసారి కాపీ కొట్టేశాడని అంటున్నారు నెటిజన్లు.
#BalegaTagilaveyBangaram crossed 1️⃣ Million views 💥
Enjoy Sensational @MusicThaman's thumping beats 🥁 with Rock star @anirudhofficial Vocals 🎙️#Krack ➡️ https://t.co/DmMAIzt6el@RaviTeja_offl @shrutihaasan@megopichand @dop_gkvishnu @TagoreMadhu @ramjowrites@LahariMusic pic.twitter.com/33TbmWdYFL— Gopichandh Malineni (@megopichand) December 16, 2020
గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ‘క్రాక్’ కోసం లాటిన్ అనే సినిమా ట్యూన్‌ను థమన్ కొట్టేశాడని చెప్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సాంగ్స్ నుంచి ట్యూన్ కాపీ చేయడం కామన్.. కానీ ఇంగ్లీష్ సాంగ్స్ నుంచి కాపీ చేసేవాడికే ఓ రేంజ్ ఉంటుందంటూ సాహో డైలాగ్‌ను వాడుతూ మీమ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘భూం బద్దల్’ కూడా కాపీనే అంటున్నారు. ‘ప్రశ్నిస్తా’ అనే సినిమా నుంచి ‘ఏం పర్లేదు సాంగ్’ ట్యూన్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా కొట్టేశాడని అంటున్నారు నెటిజన్లు. ఏం చేద్దాం కొన్ని ట్యూన్స్ అంతే థమన్ సృష్టించినట్లుగా ఉంటున్నాయి.. అందులో అతని తప్పేమీ లేదని కామెంట్ చేస్తున్నారు.
Endukura ila thagulukunnav
Mari 2nd single song entra ala pettav పిచ్చ నాయల చి దరిద్రుడా pic.twitter.com/H10yUkhBWu
— Sri (@Sri30137321) December 15, 2020
Telugu songa nundi copy cheyyadam common
English songs nundi chesey vadike oka range untundi pic.twitter.com/61MuDUVfro— Hitman Lohith (@HitmanLohith) December 15, 2020