- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖాకీలపై నెటిజన్లు ఫైర్

X
దిశ, మహబూబ్‌నగర్: నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో.. కన్న కొడుకు ముందు తండ్రిని పోలీసులు లాఠీలతో బాదుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన పలువురిని కలిచివేస్తుంది. మా డాడీని కొట్టొద్దు అంకుల్ అని గొంతు చించుకునేలా అరిచిన ఆ పిల్లాడి ఆక్రందనని పట్టించుకోకుండా హృదయవిదారకంగా చితకబాదారు ఖాకీరాయుళ్ళు. చివరకు ఆ తల్లినీ కూడా నోటికొచ్చినట్టు దూషించారు. పిల్లాడి అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు ఇంత దౌర్జన్యానికి పాల్పడటంతో తక్షణమే సస్పెండ్ చేయాలని సర్వత్రా విమర్షలు వినిపిస్తున్నాయి.
Next Story