‘పరోనా’ కాదు కరోనా..పాపం అనసూయ

by Shyam |
‘పరోనా’ కాదు కరోనా..పాపం అనసూయ
X

కోవిడ్-19(కరోనా)పై జబర్దస్త్ యాంకర్ అనసూయ చేసిన ట్వీట్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు పాజిటివ్ రావడంతో జనాలు ఇంటి నుంచి బయటకు రావడం లేదని తెలిపింది. దీంతో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందంటూ, ఎన్నోరోజుల తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని ఫ్యామిలీతో కలిసి చూశానంటూ పోస్ట్ చేసింది.ఇంతవరకు బాగానే ఉన్నా కరోనా బదులు ‘పరోనా’ అని పోస్ట్ పెట్టడమే అనసూయ చేసిన తప్పు.దీనిపై నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారట. కొందరైతే స్పెలింగ్ కరెక్ట్ రాయడం నేర్చుకో అని క్లాస్ ఇస్తున్నారట.

Tags: anchor anasuya, carona post, twitter, parona spell mistake, netizens troll, comments



Next Story

Most Viewed