- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంపార్టెంట్ ఇష్యూ షేర్ చేసుకున్న నేహా కక్కర్
by Shyam |
X
దిశ, సినిమా : బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇంపార్టెంట్ ఇష్యూ షేర్ చేసింది. దాదాపు 60 మిలియన్ ఫాలోవర్స్‌తో మోస్ట్ ఫాలోడ్ మ్యుజీషియన్‌గా రికార్డ్ సృష్టించిన నేహా.. కొందరిని అన్‌ఫాలో అవుతున్నట్లు ప్రకటించింది. గతంలో జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లే ఇందుకు కారణమన్న ఆమె.. కేవలం తనకు తెలిసిన వారు, రెగ్యులర్‌గా మీట్ అవుతూ కలిసి పనిచేస్తున్న వారినే ఫాలో కావాలని డిసైడ్ అయినట్లు చెప్పింది.
దయచేసి తనను అర్థం చేసుకుని క్షమించాలని కోరింది. ‘ఎవరిపైనా ద్వేషం లేదు. కానీ జీవితం అలాంటిదే. మనం జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. ఇక నేహా కక్కర్ ‘2 ఫోన్’ ఆల్బమ్ రీసెంట్‌గా రిలీజ్ కాగా.. బిగ్ బాస్ ఫేమ్ జాస్మిన్ భాసిన్, అలీ గొనీ నటించారు. ఇక రుబీనా, అభినవ్ శుక్లా కలిసి చేసిన ‘మర్జానియా’ ఆల్బమ్ మార్చ్‌లో రిలీజై హ్యూజ్ సక్సెస్ అందుకుంది.
Advertisement
Next Story