- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శిథిలాల కింద సజీవంగా నాలుగేళ్ల బాలుడు
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఓ భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ఘటన రాయగడ్‌లో సోమవారం చోటుచేసుకుంది. భవనం శిథిలాల కింద దాదాపు 75 మంది చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 60 మందికిపైగా బాధితులను రక్షించాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ నాలుగేళ్ల బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి.
Next Story