బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ లింకులు…

by  |
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ లింకులు…
X

దిశ వెబ్ డెస్క్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ లింకులు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. కాగా విచారణలో వారి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కు అమృత్ సర్, పాకిస్థాన్‌ల నుంచి కొకైన్ సరఫరా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం.


Next Story

Most Viewed