మెగాస్టార్ సినిమాలో నయనతార…

by Shyam |
nayanatara chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నయనతార నటించబోతోంది. మలయాళ రిమేక్ ‘లూసిఫర్’ చిత్రంలో మంజూ వారియర్ పాత్రలో నయన్ నటించేందుకు దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. అయితే తమిళనాట బిజీగా ఉన్న నయన్ ప్రస్తుతం ఎక్కవగా డేట్స్ ఇచ్చే వెసులుబాటు లేకపోవడంతో, తన పోర్షన్ ను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని షరతు పెట్టిందని సమాచారం. చూడాలి మరి… ఇందులో నిజమెంతో..

Advertisement

Next Story