కరోనాతో క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం

by Shamantha N |
కరోనాతో క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే ముంబయిలోని అమరావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం మంగళవారం నాటికి ఒక్కసారిగా బలహీనపడింది. దీంతో ఆమెని మెరుగైన చికిత్స నిమిత్తం నాగ్ పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమెతో పాటు భర్త రవి మరో 10 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో వారు కూడా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.


Advertisement
Next Story

Most Viewed