PM Narendra Modi పూర్తి పేరు తెలుసా...?

by S Gopi |   ( Updated:2023-01-28 03:05:02.0  )
PM Narendra Modi పూర్తి పేరు తెలుసా...?
X

దిశ, వెబ్ డెస్క్: చాలామంది ప్రధాని మోడీ పూర్తి పేరు నరేంద్ర మోడీ అని అనుకుంటారు. ఇంకొంతమందికి అయితే ఆయనకు పూర్తి మరొక్కటి ఉందన్న విషయం అసలే తెలియదు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి పేరు.... నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. 1950, సెప్టెంబర్ 17న గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలోని వాద్ నగర్ లో జన్మించిన మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పలు దఫాలుగా పని చేశారు. అదేవిధంగా ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Also Read...

అమెరికాలో పరిశోధనా గ్రంథాలయాలు



Next Story

Most Viewed