- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TMC ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!
దిశ, డైనమిక్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. పార్టీ అకౌంట్ పేరుతో ఉండే ప్రొఫైల్ నేమ్, ఫొటో మారిపోయాయి. టీఎంసీ ప్లేస్‌లో యుగల్యాబ్స్ పేరు ప్రత్యక్షం కాగా, ప్రొఫైల్ ఫొటో వై ఆకారంలో కనిపిస్తోంది. టీఎంసీ ట్విట్టర్ అకౌంట్ 12 గంటల క్రితం హ్యాక్ అయినప్పటికీ.. హ్యాకర్‌లు ఇప్పటివరకు ఎలాంటి పోస్టులు పెట్టలేదు. కాగా, యుగల్యాబ్స్ అనేది క్రిప్టో సంస్థ పేరుగా తెలుస్తోంది.
హ్యాకింగ్ తర్వాత ఒక్క ట్వీట్, పోస్ట్ చేయకపోగా.. నాన్ ఫంగిబుల్ టోకెన్స్‌కు సంబంధించిన ట్వీట్లకు మాత్రం ఈ అకౌంట్ నుంచి రిప్లైలు వెళ్లాయి. దీంతో, హ్యాకింగ్ గురించి తృణమూల్ పార్టీ ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ‘మా పార్టీ ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై ట్విట్టర్ ప్రతినిధులను సంప్రదించాం. తగిన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు’ అని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రీన్ వెల్లడించారు.
All India Trinamool Congress' Twitter account appears to be hacked. pic.twitter.com/wyE417xG0c
— ANI (@ANI) February 28, 2023