- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మూర్ఖత్వానికి ఇది ఉదాహరణ: నిర్మలా సీతారామన్
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఆమె సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టో "మూర్ఖత్వానికి ఉదాహరణ" అని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో ఆమె ఓటు వేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. "మేము ఎల్లప్పుడూ బజరంగ్ బలిని గౌరవిస్తాము, హనుమాన్ చాలీసాను పఠిస్తాము. కానీ కాంగ్రెస్‌కు ఇది ఎన్నికల సమస్య. కర్ణాటక హనుమాన్ జీ జన్మస్థలం." అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం: డీకే శివకుమార్
Advertisement
Next Story