- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్మీలో చేరిన స్టార్ యాక్టర్ కూతురు.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేసు గుర్రం చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు రవికిషన్. రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా ప్రతినాయకుని పాత్రలో యాక్ట్ చేసి మెప్పించాడు. సినిమాల్లో నటిస్తుండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రవికిషన్.. గోరఖ్పూర్ ఎంపీగా గెలిచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవికిషన్ కూతురు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. రవి కిషన్ కూతురు ఇషిత (21) ఆర్మీలో ట్రైనింగ్ పూర్తిచేసుకుంది. తాజాగా ఆమె సైనికురాలిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో రవికిషన్ కూతురిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి మూవీ, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అవేవి కాదని.. దేశ సేవ చేయాలని ఇషిత నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ప్రశంసిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో యూపీ మంత్రి దినేశ్ కతిక్ స్పందిస్తూ.. ఇషిత సాధించిన ఘనత యువతకు స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తండ్రి, కూతుర్లపై నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.