- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిపబ్లిక్ డే స్పెషల్.. ‘గదర్’ పాటతో భారత్‌కు రష్యా విషెస్ (వీడియో)
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా భారత్‌కు రష్యా స్పెషల్‌గా విషెస్ తెలిపింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని రష్యా ఎంబీసీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన ‘గదర్’ సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్‌కు రష్యా ఎంబసీ ఉద్యోగులు ఆడిపాడారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి నృత్యాలు చేసిన వీడియో ఎంబసీ పంచుకుంది.
మరోవైపు ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రష్యా విత్ లవ్ ’ అని రష్యా ఎంబసీ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చేసిన వీడియోకు భారత్ నెటిజన్లు ఇండియా, రష్యా దోస్తిని గుర్తుచేసుకుంటున్నారు.
Advertisement
Next Story