"అయోధ్య రాములోరి దర్శనం ఆ రోజు నుంచే"

by Mahesh |
అయోధ్య రాములోరి దర్శనం ఆ రోజు నుంచే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం అట్టహాసంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాములోరి దర్శనం తమకు ఎప్పుడు కలుగుతుందో అని వేచి చూస్తున్నారు. అయితే అయోధ్య రామమందిర నిర్మాణం 50% శాతం పూర్తయిందని.. 24 జనవరి‌లో ఆలయంలోకి భక్తులకు ప్రవేశం ఇవ్వనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం తెలిపింది. అలాగే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ 2023 డిసెంబర్ నాటికి ఆలయ గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు.


Next Story

Most Viewed