- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోసారి RSSను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో భాగంగా మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. RSS "ఫండమెంటలిస్ట్" మరియు "ఫాసిస్ట్" సంస్థగా చెప్పుకొచ్చాడు. ఇది దేశంలో ఉన్న అన్ని సంస్థలను ఆక్రమించిందని ఆరోపించారు. అలాగే. "భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ స్వభావం పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం... RSS. దీని ద్వారా ప్రెస్, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల కమిషన్ అన్నీ ముప్పులో ఉన్నాయి. ఇవన్నీ RSS ద్వారనే నియంత్రించబడుతున్నాయి అని రాహుల్ గాంధీ బ్రిటన్ వేదికగా అన్నారు.
Advertisement
Next Story