'రాహుల్ గాంధీనే ప్రధాని మోదీకి 'అతిపెద్ద టీఆర్పీ' : మమతా బెనర్జీ

by Mahesh |
రాహుల్ గాంధీనే ప్రధాని మోదీకి అతిపెద్ద టీఆర్పీ : మమతా బెనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు ఎంపీ రాహుల్ గాంధీపై మరోసారి ఇంట్రెస్టీంగ్ కామెంట్స్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి "అతిపెద్ద TRP" అని పిటిఐ నివేదించింది. "రాహుల్ ప్రతిపక్ష ముఖం అయితే, ఎవరూ ప్రధానమంత్రిని టార్గెట్ చేయలేరు" అని ఆమె అన్నారు. అలాగే పార్లమెంటును స్తంభింపజేయడం ద్వారా రాహుల్‌ను హీరో చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Advertisement

Next Story