- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > PM Modi: రిజర్వేషన్లు ఎత్తివేయడానికి రాహుల్ కుట్ర చేశారు.. ప్రధాని మోడీ హాట్ కామెంట్స్
PM Modi: రిజర్వేషన్లు ఎత్తివేయడానికి రాహుల్ కుట్ర చేశారు.. ప్రధాని మోడీ హాట్ కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) కుట్ర చేశారని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ (Jharkhand)లోని దేవఘడ్ (Devghad)లో నిర్వహించిన ప్రచారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) కుట్ర చేశారని.. అందుకే కులగణ (Cast Census)ను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. గతంలో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని కామెంట్ చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు కూడా ఇచ్చిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.
Advertisement
Next Story