- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాన్న నువ్వు నాతోనే ఉన్నావు: రాహుల్ గాంధీ

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకుడు రాహులు గాంధీ తన తండ్రి అయిన రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అలాగే తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ఓ వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఆ వీడియోకు రాహుల్.. "పాపా మీరు ప్రేరణలో, జ్ఞాపకాలలో, ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు." అని రాసుకొచ్చారు. అంతకుముందు ఢిల్లీలోని వీర భూమిలో రాహుల్ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ మాజీ ప్రధానికి నివాళులర్పించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
Also Read...
Next Story