- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
New Rules: బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..!
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు(Changes) చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి మన దేశంలో కొన్ని నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- ప్రతి నెల మాదిరిగానే చమురు సంస్థలు 1వ తేదీన సిలిండర్ ధరల(Cylinder prices)ను సవరిస్తాయి. రేపు కూడా LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది.
- స్పామ్ కాల్స్(Spam Calls)కు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(TRAI) కొత్తగా ట్రేసబిలిటీ(Traceability) విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి టెలికాం సంస్థలు ఫ్రాడ్ కాల్స్‌ను గుర్తించి నిరోధిస్తాయి.
- డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) క్రెడిట్ కార్డ్ యూజర్లు(Credit Card users) డిజిటల్ గేమింగ్‌కి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్(Reward Points) పొందలేరు. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్(Redemption)పై యాక్సిస్ బ్యాంక్(Axis Bank) ఛార్జీలు వసూలు చేయనుంది.
- ఆధార్ కార్డు(Aadhaar Card) హోల్డర్లు తమ పేరు(Name), అడ్రస్(Address), డేట్ ఆఫ్ బర్త్(DOB) వంటి వివరాలను డిసెంబర్ 14 వరకు ఫ్రీగా అప్డేట్(Update) చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏవైనా ఛేంజెస్ చేయాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement
Next Story