- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. స్మాల్ సేవింగ్స్ స్కీంపై వడ్డీ రేట్లను 70 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ సీ), కిసాన్ వికాస్ పత్ర, అన్ని పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు, సుకన్య సమృద్ధి ఖాతా పథకం వంటి పథకాల వడ్డీ రేట్లు పెంచబడ్డాయి. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీ రేటుపై ఎలాంటి మార్పు చేయలేదు. ఇది ప్రస్తుతం 7.1% గా ఉంది. ఎస్ సీఎస్ఎస్ 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. ఆర్బీఐ మే 2022 నుంచి కీలక వడ్డీ రేట్లను పెంచుతోంది. గత 9 నెలలో కేంద్రం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి.+
Read more :