100 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు.. రూ. 10 కోట్లు సరిపోకపోతే ఇంకా పెంచుతా: పరమహంస ఆచార్య

by Mahesh |   ( Updated:2023-09-06 06:06:00.0  )
100 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు.. రూ. 10 కోట్లు సరిపోకపోతే ఇంకా పెంచుతా: పరమహంస ఆచార్య
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య సియర్ పరమహంస ఆచార్య TN మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పై మరోసారి విరుచుకు పడ్డాడు. 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అనడమే కాకుండా తన వ్యాఖ్యలకు మళ్లీ వత్తాసు పలికాడు. దీంతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అతని శిరచ్ఛేదం చేయడానికి 10 కోట్లు సరిపోకపోతే, నేను పారితోషికం పెంచుతానని.. . 'సనాతన ధర్మాన్ని' అవమానించిన వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య అన్నారు.



Next Story

Most Viewed