- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా దేశం కోసం నడిచి నేను చాలా నేర్చుకున్నా: రాహుల్ గాంధీ
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తాను ఇటీవల చేపట్టిన భారత జోడో యాత్రకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ నాయకులతో పంచుకున్నాడు. "నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశం కోసం నడిచాను. నా దేశం కోసం నడిచిన ఈ యాత్రలో నేను చాలా నేర్చుకున్నాను. యాత్రలో నాకు, పార్టీకి వేలాది మంది కనెక్ట్ అయ్యారు" అని రాహుల్ అన్నారు. అలాగే తాను రైతుల కష్టాలను స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు.
Next Story