శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!

by Shiva |   ( Updated:2023-04-04 03:15:31.0  )
శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం స్వామి వారి సర్వ దర్శనం కోసం మొత్తం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 70,086 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,832 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

Also Read..

Telugu Panchangam 04 ఏప్రిల్ : నేడు శుభ, అశుభ సమయాలివే !

Advertisement

Next Story