- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gold seize: ముంబైలో రూ.9.95కోట్ల విలువైన బంగారం సీజ్.. ఆరుగురు అరెస్ట్
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Air port)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (DRI) అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ (God smuggling)కు సంబంధించిన పక్కా సమాచారం మేరకు ఎయిర్ పోర్టులో నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బుధవారం విమానాశ్రయంలో డెలివరీ చేస్తున్న రెండు అనుమానిత వస్తువులను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పరిశీలించగా మైనపు రూపంలో ఉన్న 12.5 కిలోల బంగారు కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గోల్డ్ విలువ సుమారు రూ.9.95కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం విచారణ చేపట్టి విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో సహా బంగారం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేయనున్నట్టు వెల్లడించారు.
Advertisement
Next Story