- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Flight Passengers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్స్ లేటైతే ప్యాసింజర్లకు టీ, స్నాక్స్..!
Flight Passengers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్స్ లేటైతే ప్యాసింజర్లకు టీ, స్నాక్స్..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ప్రస్తుతం చలికాలం(Winter)లో కావడంతో భారీగా పొగమంచు(Fog) కురుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైన సమయంలో ప్రయాణికులకు ఉచితంగా తాగునీరు(Drinking Water), ఆహార పదార్థాల(Food Items) అందించాలని విమాన కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. విమానం 2 గంటలు ఆలస్యం అయితే వాటర్, 2 నుండి 4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ లేదా స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. ఫ్లైట్స్ డిలే అయిన సమయంలో ప్రయాణికులకు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని DGCA వెల్లడించింది.
Advertisement
Next Story