- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > FLASH.. FLASH: హమాస్‌పై.. ఇజ్రాయిల్ భీకర దాడి.. మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం..!
FLASH.. FLASH: హమాస్‌పై.. ఇజ్రాయిల్ భీకర దాడి.. మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం..!
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: హమాస్‌పై ఇటీవల ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లుగా ఇజ్రాయెల్ మిలటరీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా, గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన విషయం అందరికీ తెలిసింది. అయితే, ఆ కుట్ర వెనుక ప్రధాన సూత్రధారిగా మహమ్మద్ డెయిఫ్ ఉన్నాడు.
Advertisement
Next Story