45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించాలి.. లేదంటే డబ్ల్యుఎఫ్‌ఐ సస్పెండ్: UWW

by Mahesh |
45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించాలి.. లేదంటే డబ్ల్యుఎఫ్‌ఐ సస్పెండ్: UWW
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) భారతీయ రెజ్లర్ల నిరసనపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వారిని అదుపులోకి తీసుకున్న విధానాన్ని తీవ్రంగా ఖండించింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అన్ని సంఘటనలను తాము పరిశీలిస్తున్నామని.. రెజ్లర్ల నిరసన వారిపై పోలీసులు తీరు.. ఆందోళన కలిగిస్తున్నాయని UWW పేర్కొంది. అలాగే. 45 రోజుల గడువు లోగా ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైతే, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)ని సస్పెండ్ చేస్తామని UWW హెచ్చరించింది.

Next Story

Most Viewed