- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పీడు పెంచిన ఈడీ.. అధికార పార్టీ ఎంపీ ఇంట్లో సోదాలు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు చార్జిషీట్‌లో సంజయ్ పేరు ఉండటంతో ఆయన పాత్రపై ఆరా తీస్తున్నారు. చార్జిషీట్‌లో మొత్తం మూడు చోట్ల ఆయన పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. శరత్ చంద్ర, దినేష్ ఆరోరా, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారిన కీలక వివరాలను అధికారులకు ఇవ్వడంతో ఎంపీ సంజయ్ సింగ్‌కు ఉచ్చి బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story