- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Suvendu Adhikari: 'డిసెంబరే బెంగాల్ ప్రభుత్వానికి చివరి నెల'
X
దిశ, వెబ్డెస్క్: Suvendu Adhikari Says Trinamool Government Won't Exist After December| పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి మమత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం డిసెంబర్ నాటికి "అస్తిత్వం కోల్పోతుందని" సువేందు అన్నాడు. పశ్చిమ బెంగాల్లో డిసెంబర్ నాటికి టీఎంసీ ప్రభుత్వం "అస్తిత్వం కోల్పోతుందని" బీజేపీ నాయకుడు సువేందు అధికారి మంగళవారం ప్రకటించారు. "కొన్ని నెలలు ఆగండి.. నా మాటలు గుర్తుపెట్టుకోండి, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉండదు. పశ్చిమ బెంగాల్లో 2024లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి" అని అధికారి తెలిపారు.
ఎల్బీనగర్ టీఆర్ఎస్లో తీవ్ర పోటీ.. సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే జరిగేది ఇదే?
Advertisement
- Tags
- Suvendu Adhikari
Next Story