- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్ లేని ప్రయాణికుల నుంచి ₹300 కోట్లు వసూలు చేసిన సెంట్రల్ రైల్వే
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ రైల్వే అధికారులు 2022-23లో టికెట్ లేకుండా ప్రయాణించిన వారి నుంచి సుమారు ₹300 కోట్లకు పైగా వసూలు చేశారు. దీంట్లో 46.32 లక్షల మంది ప్రయాణికులపై జరిమానా విధించారు. కాగా "ఏ జోనల్ రైల్వే ఈ మైలురాయిని సాధించడం ఇదే మొదటిసారి" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంట్లో అధికంగా ముంబై డివిజన్ లో రూ. 108 కోట్లకు పైగా రాబట్టగా.. పూణే డివిజన్ దాదాపు రూ. 24 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.
Advertisement
Next Story