- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జాతీయం-అంతర్జాతీయం > బిగ్ బ్రేకింగ్: కర్నాటకలో వెలువడ్డ తొలి ఫలితం.. బీజేపీ అభ్యర్థి ఘన విజయం
బిగ్ బ్రేకింగ్: కర్నాటకలో వెలువడ్డ తొలి ఫలితం.. బీజేపీ అభ్యర్థి ఘన విజయం

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. కుందాపుర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం సాధించారు. దీంతో కుందాపుర నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. ఇక, ఓవరాల్‌గా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Also Read...
ఎన్నికల ఫలితాల వేళ సీఎంకు విచిత్ర అనుభవం.. బొమ్మై ఆఫీసులో పాము కలకలం (వీడియో)
Next Story