- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెర్రరిస్టుల అటాక్ : ఉగ్రవాదుల కోసం సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ లో గురువారం సైనిక వాహనంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పూంఛ్ జిల్లాలోని బాటా దొరియా ప్రాంతంలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టెర్రరిస్ట్ లను గుర్తించేందుకు అధికారులు డ్రోన్లు, స్పిఫర్ డాగ్స్‌తో జల్లెడ పడుతున్నారు. సరిహద్దు జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భింబర్ గాలి - పూంఛ్ మధ్య వాహనాలను దారి మళ్లించారు. ఘటనా స్థలాన్ని ఎన్ ఐఏ పరిశీలించింది. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు చెందిన సోలర్ల వాహనంపై గురువారం ముష్కరులు గ్రనేడ్లతో దాడి చేయగా ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Advertisement
Next Story