- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : కోర్ట్ ఆవరణలో గన్ తో కాల్చుకొని పోలీస్ గార్డ్ ఆత్మహత్య
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని గడ్చిరోలి(Gadchroli)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోర్ట్ ఆవరణలో ఓ పోలీస్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కోర్టులో న్యాయమూర్తి భద్రత కోసం పోలీస్ గార్డ్(Police Guard) గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి తన గన్ తో కాల్చుకొని చనిపోయాడు. పని ఒత్తిడి తట్టికోలేక గార్డ్ గన్ తో ఆరు రౌండ్స్ కాల్చుకొవడంతో అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. కాగా ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
- Tags
- maharashtra
Next Story