- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,355 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం భారత్‌లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 57,410 తగ్గింది. అలాగే గడిచిన 24 గంటల్లో 26 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య.. 5,31,424కి పెరిగింది.
Next Story