- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారితో మరో మారు చర్చించేందుకు సిద్ధం: తోమర్

X
దిశ,వెబ్‌డెస్క్: రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. రైతుల సహకారానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రైతుల నిర్ణయం చెబితే మరో మారు చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు.
Next Story