- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగన్ దౌర్జన్యకాండ కొనసాగుతోంది’
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ లీడర్ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లోకేశ్ ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి సచివాలయ ఉద్యోగి పై చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో పై లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ‘ వైఎస్ జగన్ గారి దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైసీపీ గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, భౌతికదాడి చేశాడు. చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత దైర్యం? అధికార మదంతో వైసీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కాయి. ఏఓ పై దాడి చేసిన వైసీపీ నేత ని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి’ అంటూ ఆయన డిమాండ్ చేశారు.
.@ysjagan గారి దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైకాపా గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, భౌతికదాడి చేసాడు. చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత దైర్యం?(1/2) pic.twitter.com/uElTfv8FYT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020