- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిథున్‌రెడ్డికి లోకేష్ కౌంటర్…
by srinivas |

X
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని చూసి ఫిదా అయ్యానని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ‘‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’’ అనే డమ్మీ కంపెనీని పెట్టి చంద్రబాబు రూ.వెయ్యి కోట్లు స్కామ్ చేశారని పార్లమెంట్‌లో వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి లోకేష్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు అని ఎద్దేవా చేశాడు. ఆ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ టౌన్ చంద్రబాబు బినామి కంపెనీ అంటూ పార్లమెంట్‌లో చేసి కామెడీ నన్ను ఫిధా చేసిందని లోకేష్ విమర్శించారు.
Next Story