- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే జాఫర్కు పాజిటివ్..
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ టెస్టుల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్కు పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జాఫర్ గతవారం అసెంబ్లీకి హాజరు కాగా.. ఆయన్ను కలిసిన వారు అంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని వైద్యులు చూచిస్తున్నారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న 13 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ టెస్టుల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్కు పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
జాఫర్ గతవారం అసెంబ్లీకి హాజరు కాగా.. ఆయన్ను కలిసిన వారు అంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని వైద్యులు చూచిస్తున్నారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న 13 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
Next Story






