- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యం కొనుగోళ్లలో ఉమ్మడి నల్గొండ టాప్: జగదీశ్ రెడ్డి
by Shyam |
దిశ, నల్గొండ: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్‌లో నిలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ ప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై గ్రామాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దిగుబడులు సాధించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగితే.. అందులో 5 లక్షల మెట్రిక్ టన్నులతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇది కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
Tags: minister Jagadish Reddy, comments, video Conference, grain purchase, suryapet
Advertisement
Next Story